హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : అత్తను చితకబాదిన కోడలు... చావవే చావు అంటూ...

క్రైమ్11:42 AM June 08, 2019

హర్యానాలోని మహేంద్రఘర్‌లో జరిగిందీ ఘోరం. అత్తగారిని తల్లిలా చూసుకోవాల్సిన కోడలు... అత్తగారిని చితకబాదింది. వేర్వేరు విషయాల్లో విసుగుచెందిన ఆమె... ఆ కోపాన్ని అత్తగారిపై చూపించింది. ముసలి వయసులో... మంచానికి పరిమితమైన ఆ పెద్దావిడ... కోడలి పోరు తట్టుకోలేక అవస్థలు పడుతోంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో మహేంద్రఘర్ పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Krishna Kumar N