హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: తల మీద నుంచి దూసుకెళ్లిన ట్రక్కు... అయినా క్షేమంగా బయటికి...

అంతర్జాతీయం08:41 PM IST Jan 12, 2019

ఓ వ్యక్తి బైక్ మీద వెళుతూ... ముందున్న కంటైనర్ ట్రక్‌ను దాటేయాలని వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. అయితే ట్రక్కు వెనుక చక్రాలను దాటగానే అదుపు తప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి తల... ట్రక్కు చక్రాల కిందికి వెళ్లిపోయింది. ట్రక్ టైర్లు అతని తలపైకి ఎక్కేశాయి కూడా. వెనక నుంచి చూసినవాళ్లంతా ఇక అతను చనిపోయినట్టే అని ఫిక్స్ అయిపోయారు కూడా. అయితే ట్రక్ వెళ్లిపోగానే మెల్లిగా లేచి నిల్చున్నాడు బైక్ డ్రైవర్. అతను హెల్మెట్ ధరించడం వల్ల అంత ప్రమాదం జరిగినా ప్రాణాలకు ఏమీ కాలేదు. లేకపోతే ట్రక్కు చక్రాల కింద పడి అతని తల నుజ్జునుజ్జు అయిపోయేదే. ఫిలిప్పిన్‌లో కైంటా నగరంలో గత ఏడాది జూన్‌లో జరిగిన ఈ సంఘటనను మహారాష్ట్రలోని నాగపూర్ ట్రాఫిక్ డిసిపి రాజ్‌తిలక్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Chinthakindhi.Ramu