ఉత్తరాఖండ్ రూర్కీ పట్టణం భగవాన్పూర్లోని ఆభరణాల దుకాణంలో జరిగిన దోపిడీకి సంబంధించిన సిసిటివి వీడియో బయటకు వచ్చింది. వీడియోలో దుండగులు దుకాణంలో ఎలా బలవంతంగా దోపిడీకి పాల్పడుతున్నారో చూడవచ్చు. పోలీసులు దారియాప్తు చేస్తున్నారు.