హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: చుట్టూ వందల మంది పిల్లలు.. గన్ ఎక్కుపెట్టిన ప్రిన్సిపాల్

క్రైమ్14:45 PM August 16, 2019

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఓ స్కూల్లో ఫైరింగ్ జరిగింది. జాతీయ జెండాను ఎగరేసిన స్కూల్ ప్రిన్సిపాల్ పిస్టల్ బయటకు తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. మరో ఉద్యోగి ఏకంగా రైఫిల్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. చుట్టూ వందల మంది విద్యార్థులు ఉన్నారన్న కనీస జ్ఞానం కూడా లేకుండా వారు ప్రవర్తించి తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా వారు చేసిన ఘనకార్యాన్ని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18