కేసు నమోదు చేయాలంటూ ఓపెద్దావిడ బతిమాలాడుతుంటే ఏంచెక్క కుర్చీలో కాలు ఊపుకుంటూ కూర్చుని తమాషా చూస్తున్నాడు ఓ పోలీస్ ఉన్నతాధికారి. ఆఖరికి వృద్ధురాలు అతనిపై కాళ్లపై పడటంతో అప్పుడు కాస్త కదిలాడు. ఈ తతంగం మొత్తం ఎవరో వీడియో తీసిసోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు సింగ్ను అక్కడి ఉద్యోగం నుంచి పీకి అవతల పడేశారు.