ఉనావో రేప్ కేసు బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన రాష్ట్ర మంత్రులను కాంగ్రెస్ విద్యార్థి విభాగం అడ్డుకుంది. ఈ క్రమంలో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు.