హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: వనస్థలిపురంలో భారీ చోరీ... ఏటీఎం వ్యాన్ నుంచి రూ.70 లక్షలు దోచుకెళ్లిన ఘరానా దొంగలు...

క్రైమ్16:07 PM May 07, 2019

హైదరాబాద్ నగర శివారులో వనస్థలిపురంలో భారీ చోరీ జరిగింది. పనామా కూడలి దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు... సెక్యూరిటీ సిబ్బంది దృష్టి మరల్చి, యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన రూ.70 లక్షలను దోచుకెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు మనీ లోడింగ్ వాహనంలో డబ్బులు తీసుకొచ్చారు సిబ్బంది. ఆ సమయంలో అక్కడే కాపు కాచి ఉన్న ఇద్దరు దుండగులు... డబ్బులు కింద పడ్డాయని చెప్పి సెక్యూరిటీ గార్డు దృష్టి మరల్చారు. అదే సమయంలో మరో వ్యక్తి వాహనంలోని నగదు పెట్టేను ఎత్తుకుని రోడ్డు దాటాడు. అటుగా వస్తున్న ఓ ఆటోలో పెట్టి, రోడ్డుగా దాటించారు. ఆ తర్వాత అటు వైపు మళ్లీ పెట్టెను మోసుకుంటూ పరారయ్యారు. అక్కడ ఏర్పాటుచేసిన సీసీటీవీ ఫుటేజ్‌లో చోరీ దృశ్యాలన్నీ రికార్డైయ్యాయి.

Chinthakindhi.Ramu