HOME » VIDEOS » Crime

video: రోడ్డుపక్కన గోనెసంచిలో పసిపాప.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు

క్రైమ్18:53 PM February 18, 2019

బొడ్డూడని పపిసాపను సికింద్రాబాద్ బైబిల్ హౌజ్ రైల్వే బ్రిడ్జి సమీపంలో పడేసివెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. గోనె సంచిలో ముదిరి రోడ్డుపక్కన విసిరేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న మార్కెట్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పాపను స్వాధీనం చేసుకున్నారు. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పాప ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

webtech_news18

Top Stories