హోమ్ » వీడియోలు » క్రైమ్

జైలు గోడలు జంప్ చేసి మరీ.. లేడీ కిలాడీల పరార్..

క్రైమ్15:19 PM June 26, 2019

జైళ్లలో ఖైదీలు గోడలు దూకి పారిపోయే ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఆ ఘటనలన్నీ పురుషులకు సంబంధించినవే. మహిళలు అలా పారిపోయిన ఘటనలు లేవు. కానీ, కేరళలో పోలీసులకే షాక్ కలిగించేలా ఇద్దరు మహిళలు జైలు గోడలు జంప్ చేసి పరారయ్యారు. తిరువనంతపురం పరిధిలోని జైలులో ఈ ఘటన జరిగింది. పారిపోయిన ఖైదీలను సంధ్య, శిల్పలుగా జైలు అధికారులు గుర్తించారు. దొంగతనం కేసులో శిల్ప, మోసం చేసిన కేసులో సంధ్య శిక్ష అనుభవిస్తున్నారు. వీరిద్దరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Shravan Kumar Bommakanti