హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: నకిలీ బంగారంతో బురిడీ కొట్టించి, అసలు బంగారంలో పరార్...

క్రైమ్20:53 PM April 18, 2019

బంగారం దొరికిందని నమ్మించి, ఓ ముసలమ్మ నుంచి నిజం బంగారాన్ని కాజేశారు ఇద్దరు మహిళలు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ ఏరియాకు చెందిన కోండ్ర నర్సమ్మకు అన్నపూర్ణ చౌరస్తా దగ్గర ఇద్దరు మహిళలు కలిశారు. బంగారు బిస్కెట్లు దొరికాయని నమ్మించి, ముగ్గురం పంచుకుందామని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దొరికిన బంగారం అమ్మేదాకా నర్సమ్మ దగ్గర పెట్టుకొమ్మని చెప్పి, పూచీకత్తుగా ఆమె 2 తులాల పుస్తెల గొలుసు తీసుకున్నారు. ఆ బంగారు బిస్కెట్ ఇంటికి వెళ్లి చూడగా నకిలీ అని తెలిసి, నర్సమ్మ పోలీసులను ఆశ్రయించింది.

Chinthakindhi.Ramu