HOME » VIDEOS » Crime

Video : సినిమాల్లోలాగా చోరీ... ఖతర్నాక్ దొంగలు

క్రైమ్11:11 AM August 01, 2019

దొంగతనం చేసేవాళ్లు... వెంటనే ఆ దొంగిలించిన వస్తువును వాళ్ల టీంలోని వేరే వాళ్లకు ఇచ్చేస్తుంటారు. దీని వల్ల చోరీ చేసిన వాణ్ని పట్టుకొని చెక్ చేసినా... వాడి దగ్గర ఆ వస్తువు ఉండదు. ఇదే ట్రిక్ ఫాలో అవుతూ... హర్యానాలో ఇద్దరు దొంగలు చోరీ చేశారు. ఓ పార్క్ చేసివున్న బైక్ నుంచీ సంచిని దొంగిలించాడో దొంగ. దాన్ని తన గ్రూప్‌లోని మరో దొంగ దగ్గర ఉన్న బ్యాగ్‌లో ఉంచాడు. అలా ఇద్దరూ చెక్కేశారు. అయితే ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఆ ఖతర్నాక్ దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Krishna Kumar N

Top Stories