HOME » VIDEOS » Crime

Video: కత్తులతో యువకుల వీరంగం... పాతబస్తీలో కలకలం...

క్రైమ్15:01 PM May 03, 2019

హైదరాబాద్ పాతబస్తీ ఏరియాలో మరోసారి రౌడీలు రెచ్చిపోతున్నారు. నడిరోడ్డు మీద కత్తులతో హల్‌చల్ చేస్తూ, స్థానికులకు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. కాలాపత్తర్ ఏరియాలో ఉన్న ఓ హోటల్ దగ్గర ఇమ్రాన్, ఖాదిర్, సిమ్రాన్ అనే ముగ్గురు యువకులు కత్తులతో ఓ కేఫ్‌పై దాడి చేశారు. ఈ దాడిలో సదరు కేఫ్ అద్దాలు ధ్వంసం అయ్యారు. కేఫ్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలన్నీ నమోదయ్యాయి. వీటి ఆధారంగా యువకుల గాలిస్తున్నారు పోలీసులు.

Chinthakindhi.Ramu

Top Stories