హోమ్ » వీడియోలు » క్రైమ్

Video:శేషాచలంలో ఇద్దరు స్మగ్లర్స్ అరెస్ట్!

ఆంధ్రప్రదేశ్13:35 PM October 18, 2018

శేషాచలం అడవుల్లో కూంబింగ్‌కి వెళ్లిన టాస్క్‌ఫోర్స్ బృందం ఎర్రచందనం స్మగర్స్‌ను పట్టుకుంది. వారి వద్ద నుంచి 14 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. బుధవారం సాయంత్రం ఆర్ఎస్ఐ వాసు నేత్రుత్వంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు ఈ కూంబింగ్ నిర్వహించారు.

webtech_news18