Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS
    హోమ్ » వీడియోలు » క్రైమ్

    Video : ఛత్తీస్‌గఢ్ పోలీసులకు లొంగిపోయిన నక్సల్స్...

    క్రైమ్12:36 PM March 15, 2020

    భార్యాభర్తలైన ఇద్దరు మావోయిస్టులు... ఛత్తీస్‌గఢ్ పోలీసులకు లొంగిపోయారు. ఐతే... వాళ్లేమీ అల్లాటప్పా నక్సల్స్ కాదు. వాళ్లిద్దరి తలపై రూ.15 లక్షల చొప్పున రివార్డ్ ఉంది. మావోయిజం వల్ల పెద్దగా ప్రయోజనం కలగకపోవడంతో తాము లొంగిపోతున్నట్లు వాళ్లు చెప్పారు. ఇకపై ఇలాంటి పనులు చేయబోమని పోలీసులకు తెలిపారు. పోలీసులు కూడా బుద్ధిగా పనులు చేసుకోమనీ, ప్రభుత్వం వైపు నుంచీ సహకారం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు.

    webtech_news18

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading