హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : మహిళ మెడలో చైన్ ఎత్తుకెళ్లిన దుండగులు

క్రైమ్17:52 PM September 07, 2019

ఢిల్లీలోని చావ్లా ఏరియాలో ఓ మహిళ మెడలోని గొలుసును దుండగులు ఎత్తుకెళ్లారు.స్కూల్ నుంచి తమ కుమారుడిని ఇంటికి తీసుకువస్తుండగా.. మార్గమధ్యలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని చైన్ దొంగిలించారు. ఆ వెంటనే బైక్‌పై పారిపోయారు. సీసీటీవి ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading