HOME » VIDEOS » Crime

Video: జమ్మూకాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్... ఇద్దరు ఉగ్రవాదుల హతం...

క్రైమ్20:30 PM April 25, 2019

జమ్మూకాశ్మీర్ మరోసారి తుపాకీ మోతలతో దద్ధరిల్లింది. అనంత్‌నాగ్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయారు. మిలిటెంట్లు సంచరిస్తున్నారని సమాచారం అందుకున్న రక్షక దళాలు... కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు మిలిటెంట్లు సైన్యంపై కాల్పులకు దిగారు. ఎదురు కాల్పులు జరిపిన సైన్యం, 25 ఏళ్ల సర్ఫదర్ అమీన్ బట్, బుర్హన్ అహ్మద్‌లను తుదముట్టించారు.ఈ ఇద్దరూ ఫిజియోథరపీ బ్యాచ్‌లర్ డిగ్రీ విద్యార్థులు కావడం విశేషం. వీరి దగ్గర్నుంచి ఓ ఏకే 47 తుపాకీ, ఓ ఎస్ఎల్ఆర్ స్వాధీనం చేసుకుంది సైన్యం.

Chinthakindhi.Ramu

Top Stories