హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : ఆస్తి కోసం అందరు చూస్తుండగానే ఎలా కొడుతున్నారో చూడండి..

క్రైమ్11:32 AM March 13, 2020

ఆస్తి తగాదాలు చంపుకునే వరకు వెళ్తాయి. తాజాగా.. రాజస్థాన్‌లోని బర్మేర్‌లో ఆస్తి గొడవతో ఇద్దరు వ్యక్తులను కొందరు గ్రూపుగా కలిసి దారుణంగా చితకబాదారు. ఆడాళ్లు కర్రలు తీసుకొచ్చి ఇస్తుంటే.. అక్కడున్న వాళ్లంతా ఇద్దరు వ్యక్తులపై తమ ప్రతాపం చూపారు. ఈ ఘటనను అక్కడున్నవాళ్లంతా చూసి కూడా కిమ్మనకుండిపోవడం గమనార్హం.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading