HOME » VIDEOS » Crime

Video : గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి..

క్రైమ్13:07 PM January 18, 2019

హైదరాబాద్ శివారు ప్రాంతమైన మేడ్చల్ జిల్లా కాప్రా మండల కార్యాలయం వద్ద మోహన్ లాల్ చౌదరి అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇంటి ముందు నుంచి వెళ్తున్న రవి అనే వ్యక్తితో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు. పలువురికి గాయాలవగా వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

webtech_news18

Top Stories