హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: మజా బాటిల్‌లో విషం.. ఇద్దరు చిన్నారుల మృతి

క్రైమ్17:00 PM October 15, 2019

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెరికపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మజా బాటిల్‌లో విషం కలిపి ఇవ్వడంతో దాన్ని తాగి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఆ సమయంలో చిన్నారుల తల్లిదండ్రులు బానోతు తిరుపతి, రజిత దంపతులు పొలం పనికి వెళ్లినట్లు సమాచారం. మృతిచెందిన ఐశ్వర్య(6), శివరాం నాయక్(4) మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, ఇద్దరు బిడ్డలు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

webtech_news18