హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : ATM కొల్లగొట్టేందుకు వాళ్లు ఏం చేశారంటే...

క్రైమ్12:17 PM August 18, 2019

ఏటీఎంలు దొంగలకు ఎనీ టైమ్ మనీ మెషిన్లుగా మారుతున్నాయా? ఇదివరకు చోరీలకు ఇళ్లకు కన్నం పెట్టే దొంగలు... ఇప్పుడు సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలను టార్గెట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇద్దరు దొంగలు ఇలాగే ఓ ఏటీఎంలోకి వెళ్లి... రకరకాల పనిముట్లతో యంత్రాన్ని ఓపెన్ చేశారు. ఐతే... అందులో డబ్బు ఉండే బాక్సును తెరవలేకపోయారు. బ్యాంక్ ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు... సీసీ కెమెరాల ఆధారంగా దొంగలిద్దర్నీ పట్టుకున్నారు.

Krishna Kumar N