హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: పట్టుబడ్డ హవాలా ముఠా, 97 లక్షలు స్వాధీనం

క్రైమ్11:39 AM November 23, 2018

సికింద్రాబాద్‌లోని రాష్టప్రతి రోడ్‌లో టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం రాత్రి హవాలా చేస్తున్న ఇద్దర్ని అరెస్ట్ చేశారు. మొహమ్మద్ సిద్దిఖ్ అహ్మద్, మొహమ్మద్ మునీర్‌ అనే ఈ ఇద్దరు హవాలా ద్వారా డబ్బును అక్రమంగా ఒకరినుండి ఒకరికి సరఫరా చేస్తున్నట్లు తెలుసుకోని ఈ అరెస్టు చేశారు. సంఘటన స్థలంలో దొరికిన 97 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన అహ్మద్‌ మిగితా సమయంలో ట్రావెల్స్ బిజినెస్ చేస్తుంటాడు. మునీర్ ముస్లీం పిల్లలకు అరబిక్ బోధిస్తాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading