హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: వైసీపీ నేతను చెప్పుతో కొట్టిన యువతి.. రెండు వర్గాల ఫైట్

ప్రకాశం జిల్లాలో వైసీపీలోని రెండు వర్గాలు కొట్టుకున్నాయి. యర్రగొండపాలెంలో పోలీస్ స్టేషన్ వద్ద ఘర్షణ కు దిగాయి. వైసీపీ లోని 2 వర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీస్ స్టేషన్ ముందే ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. వైసీపీ నాయకుడు రెంటపల్లి సుబ్బారెడ్డి ని నందిని అనే అమ్మాయి చెప్పుతో కొట్టింది. దీనిపై పోలీస్ స్టేషన్ లో పంచాయతీ జరుగుతున్న సమయంలో స్టేషన్ బయట మోహరించిన ఇరు వర్గాల ఘర్షణకు దిగాయి.

webtech_news18