హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : నడిరోడ్డుపై బ్యాట్స్ పగిలేలా కొట్టుకున్నారుగా...

క్రైమ్12:01 PM May 18, 2019

హర్యానాలో అదో రద్దీ మార్కెట్. సడెన్‌గా అక్కడికి రెండు గ్రూపుల సభ్యులు పరిగెత్తుకొచ్చారు. వాళ్ల చేతుల్లో బ్యాట్లు ఉన్నాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బూతులు తిట్టుకుంటూ, అరుచుకుంటూ కొట్టుకున్నారు. అది చూసిన స్థానికులు టెన్షన్ పడ్డారు. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. కాసేపు కొట్టుకున్న రెండు గ్యాంగులూ తర్వాత మెల్లిగా జారుకున్నాయి. అప్పటికే గాయాలపాలైన వాళ్లను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Krishna Kumar N