హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : కాలేజీలో కొట్టుకున్న అమ్మాయిలు... బూతులు తిట్టుకుంటూ...

క్రైమ్14:30 PM July 27, 2019

హర్యానాలోని యమునా నగర్‌లోని DAV అమ్మాయిల కాలేజీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇద్దరు అమ్మాయిలు ఒకరిపై ఒకరు ఫైర్ అయ్యారు. కాలేజీ క్యాంపస్‌లో పిడి గుద్దులు గుద్దుకున్నారు. బూతులు తిట్టుకున్నారు. ఆ 17 సెకండ్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గొడవ ఎందుకు జరిగిందన్నది తేల్చే పనిలే ఉన్న కాలేజీ యాజమాన్యం... ఇద్దరు అమ్మాయిలపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Krishna Kumar N