హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : దాడి చేయడానికి వచ్చి... దౌడ్ తీసిన ముఠా...

క్రైమ్11:21 AM July 12, 2019

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో జరిగిన ముఠా దాడి ఇది. కారు, జీప్‌లో వచ్చిన దుండగులు... కర్రలతో మరో గ్యాంగ్‌పై హోటల్‌లోకి వెళ్లి దాడి చేయాలనుకున్నారు. ఐతే... అవతలి ముఠాలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్లు కూడా కర్రలతో రివర్స్ అయ్యారు. అంతే... వచ్చిన ముఠా... తిరిగి వెనక్కి పరుగు అందుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్... అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. హోటల్ యజమాని సుఖచైన్ సింగ్... హోటల్‌పై దాడి చేశారంటూ... ఆరుగురిపై కేసుపెట్టాడు. పోలీసులు ఇప్పుడు రెండు ముఠాల సభ్యుల కోసం గాలిస్తున్నారు.

Krishna Kumar N

corona virus btn
corona virus btn
Loading