హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : రాష్ డ్రైవింగ్... ఇద్దరు చిన్నారులకు గాయాలు...

క్రైమ్13:03 PM June 22, 2019

హైదరాబాద్... ఇబ్రహీంపట్నంలో జరిగిందీ రోడ్డు ప్రమాదం. ఫుల్లుగా తాగిన ఆ డ్రైవర్... కారు డ్రైవ్ చేస్తూ దూసుకొచ్చాడు. రోడ్డు దాటుతున్న చిన్నారులను ఢీకొట్టాడు. వెంటనే వాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. డ్రైవర్‌ను అరెస్టు చేసిన పోలీసులు... కారును సీజ్ చేశారు.

Krishna Kumar N

corona virus btn
corona virus btn
Loading