హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు బైక్ దొంగల అరెస్ట్... 9 బైక్స్ స్వాధీనం...

ఆంధ్రప్రదేశ్17:12 PM November 24, 2018

తూర్పుగోదావరి జిల్లా రావుల పాలెంలో ఇద్దరు బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ కనిపిస్తే చాలు, చాకచక్యంగా లాక్ తీసి ఎత్తుకెళ్లిపోతున్నారీ తోడు దొంగలు. వీరి దగ్గరి నుంచి 9 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 4 లక్షల 50 వేల రూపాయలు ఉంటుందని రావులపాలెం పోలీసులు తెలిపారు.

Chinthakindhi.Ramu