హోమ్ » వీడియోలు » క్రైమ్

Video:ఎంత సింపుల్‌గా చైన్ స్నాచింగ్ చేశారో... వైరల్ వీడియో

క్రైమ్10:17 AM October 23, 2019

దేశరాజధానిలో పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి ఈజీగా చైన్ కోట్టేసి ఉడాయించారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు ... రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను ఫాలో అయ్యారు. అందులో ఒకడు దిగి ఆమె మెడలో నుంచి చైన్ లాగాడు. వెంటనే ఇద్దరు మళ్లీ బైక్ ఎక్కి ఉడాయించారు. ఈ అంతా అక్కడున్న సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. ఢిల్లీలో అక్టోబర్ 21న ఈ ఘటన చోటు చేసుకుంది.

webtech_news18