హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఆర్టీసీ కార్మికుల కడుపులో సీఐ పిడిగుద్దులు..

క్రైమ్22:54 PM October 12, 2019

తమ డిమాండ్ల కోసం పోరాడుతున్న ఆర్టీసీ కార్మికుల కడుపులో ఓ సీఐ పిడిగుద్దులు గుద్దాడు. పోలీస్ డ్రెస్‌లో ఉన్న ఓ వ్యక్తి నిరసనకారుడి మెడ పట్టుకోగా, సివిల్ డ్రెస్సులో ఉన్న సీఐ అతడి కడుపులో పిడిగుద్దు గుద్దాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18