హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

క్రైమ్20:57 PM October 12, 2019

ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నం చేసినా కూడా ప్రభుత్వం కనీసం స్పందించలేదనే ఆవేదనతో మరో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న సమయంలో మరో డ్రైవర్ వెంకటేశ్వరాచారి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అయితే, స్థానికులు వెంటనే అతడిని కాపాడారు.

webtech_news18