HOME » VIDEOS » Crime

Video: తెలంగాణలో ప్రయాణికుల సహా ఆర్టీసీ బస్సు చోరీ

క్రైమ్ న్యూస్13:25 PM February 17, 2020

వికారబాద్ జిల్లా తాండూరు బస్టాండ్ నుంచీ ఆర్టీసీ బస్సు చోరికి గురైంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషమం ఏమిటంటే. ఆ చోరి అయిన బస్సులో ప్రయాణీకులు కూడా ఉన్నారు. ప్రయాణీకులతో సహా ఆర్టీసీ బస్సు చోరీ అవ్వటం స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రయాణీకులతో ఉన్న ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దుండగుడు ఆ బస్సును సిటీ శివారులో రోడ్డుపై బస్సును వదిలేసి పారిపోయాడు. అలా వదిలేసి వెళ్లిన బస్సులో కండక్టర్ కూడా లేడు. ఈ విషయం తెలుసుకున్న సదరు బస్సు కండక్టర్, డ్రైవర్ ఖంగుతిన్నారు. కాగా..తానే డ్రైవర్ ని..కండక్టర్ అని చెప్పిన సదరు దుండగుడు బస్సును ఇష్టానురీతిగా డ్రైవ్ చేస్తుండటంతో అతను మద్యం సేవించాడనే అనుమానతం ప్రయాణీకులు సదరు వ్యక్తిని ప్రశ్నించాడు. దీంతో సదరు దుండగుడు బస్సును అక్కడే వదిలేసి పారిపోయాడని చెబుతున్నారు.

webtech_news18

Top Stories