హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: స్టూడెంట్స్.. బైక్ నడిపేటప్పుడు బి కేర్ ఫుల్...

క్రైమ్21:55 PM January 27, 2020

మధ్యప్రదేశ్ డేటియా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా, మరో విద్యార్థినికి తీవ్రంగా గాయాలయ్యాయి. రావత్పురా కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థులు తపస్య మరియు శాలిని కాలేజీ నుండి ఇంటికి వెళుతుండగా, కలపురం మలుపు వద్ద రోడ్డు దాటుతుండగా ముందు నుండి వచ్చిన ట్రక్ బైకును ఢీ కొట్టిన తరువాత వారిపై బోల్తా పడింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading