హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: మార్నింగ్ వాక్‌కి వెళ్లి... మృత్యువు ఒడిలోకి...

క్రైమ్10:48 AM November 15, 2019

ఓ ముసలాయన మార్నింగ్ వాక్.. అతని చివరి వాకింగ్ అవుతుందని ఉహించలేకపోయాడు. ఉదయాన్నే ఇంటి నుండి బయలుదేరిన 70 ఏళ్ల ఆ పెద్దాయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. రోడ్డు పక్కన మార్నింగ్ వాక్ వెళ్తుండగా, ముందువైపు నుండి వస్తున్నా టెంపో డీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. టెంపో డ్రైవర్ ఘటనా స్థలం నుండి పారిపోయాడు. ఈ సంఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading