హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: అటవీ అధికారిణిపై కర్రలతో దాడి..ఏడుగురిపై కేసు నమోదు

క్రైమ్15:06 PM June 30, 2019

హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్లాంటేషన్ కోసం అటవీ భూమిని పదును చేసేందుకు వెళ్లిన అటవీ అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలతో అధికారులపై దాడి చేశారు. ఈ దాడిలో సిర్పూర్ ఎమ్మెల్యే కోణప్ప సోదరుడు, ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ కోనేరు కృష్ణారావు, ఆయన అనుచరులు ఉన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading