హోమ్ » వీడియోలు » క్రైమ్

video: న్యూజిలాండ్‌లో జరిగిన ఉగ్రదాడిలో గాయపడిన హైదరాబాదీకి చికిత్స

అంతర్జాతీయం17:13 PM March 16, 2019

న్యూజిలాండ్‌లో జరిగిన ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడిన హైదరాబాద్ వాసి అహ్మద్ ఇక్బాల్ జహంగీర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయనకు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ముస్లింలు నమాజ్ ముగించుకుని వస్తున్న సమయంలో ఆగంతకుడు ఒక్కసారిగా కాల్పుడు జరపడంతో సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయారు.

webtech_news18