సీకింద్రబాద్ నుండి నాగపూర్ వెళ్లే నాగపూర్ ఫాస్ట్ ప్యాసింజర్ లో హిజ్రా హల్ చేసింది. ప్రయాణికులపై తన ప్రతాపం చూపింది. యువకుల్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రయాణికులను బూతులు తిడుతూ మహారాష్ట్ర యువకులను కొడుతూ డబ్బులు వసూలు చేస్తుండటంతో కొంతమంది యువకులు ఎదురు దాడికి దిగారు.