Kantara: కన్నడ నుంచి వచ్చిన మరో అద్భుతమైన చిత్రం కాంతార. కేజీఎఫ్ మేకర్స్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు సౌత్ అంతటా దుమ్ములేపుతోంది. కాంతార సినిమా తెలుగులో కూడా అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. దీంతో కాంతార సినిమా ఇప్పుడు తెలుగులో కూడా కాసుల వర్షం కురిపిస్తోంది.