హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: రన్నింగ్ ట్రైన్ నుంచి దిగబోయిన తల్లీబిడ్డా... తృటిలో తప్పిన ప్రమాదం..

క్రైమ్08:49 PM IST Jan 10, 2019

రన్నింగ్ ట్రెయిన్ ఎక్కడం గానీ, దిగడం గానీ చేయకూడదని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా ప్రయాణికుల్లో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. తాజాగా గుజరాత్‌లో ఓ మహిళ, కూతురితో సహా రన్నింగ్ ట్రైన్ దిగబోయింది. ట్రెయిన్ కదలికలను ఫ్లాట్‌ఫామ్‌కు రైలుకి మధ్యలో పడిపోయింది. వెంటనే స్పందించిన తోటి ప్రయాణికులు... ఇద్దరినీ పట్టుకుని బయటికి లాగారు. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న తల్లీకూతుర్లు... స్వల్ప గాయాల పాలయ్యారు.

Chinthakindhi.Ramu