హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: చిత్తూరులో ఘోర బస్సు ప్రమాదం..ఇద్దరి మృతి..

ఆంధ్రప్రదేశ్09:07 AM January 08, 2020

ఏపీలోని చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన అమరావతి వోల్వో బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు.

webtech_news18