దిశ హంతకుల ఎన్కౌంటర్తో ఈ రోజే నిజమైన దీపావళి వచ్చిందని నటి, నిర్మాత చార్మీ కౌర్ వ్యాఖ్యానించింది. అత్యాచారం చేసేటప్పుడు వారికి వారి తల్లి గుర్తుకురాదని, ఇకపై పోలీసులు గుర్తుకు వస్తారని అభిప్రాయపడింది. ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు సెల్యూట్ కొట్టింది చార్మి.