హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఒకేసారి రెండు పులులు ఎదురుపడితే ఎట్లుంటదో తెలుసా..

క్రైమ్12:46 PM November 14, 2019

అడవుల్లో ఉండాల్సిన పులులు నడిరోడ్డుపై విహరిస్తున్నాయి. మహారాష్ట్ర చంద్రపూర్‌ సమీపంలో అర్ధరాత్రి రెండు పులులు రోడ్డుపై స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించాయి. కారులో ఉన్నవారు వాటిని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. వాహనాలు నిలివేసి వాటిని చిత్రీకరించారు. కాసేపటి తర్వాత అవి అడవిలోకి వెళ్లిపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

webtech_news18