HOME » VIDEOS » Crime

Video : మంచిర్యాలలో చిరుత అనుమానాస్పద మృతి

క్రైమ్19:43 PM January 14, 2019

మంచిర్యాల జిల్లా రంగంపేట శివారులోని అటవీ ప్రాంతంలో ఓ చిరుత పులి మృతదేహం కనిపించింది. చెట్టు మధ్యలో చిక్కుకుని అనుమానాస్పద రీతిలో చిరుత మృతి చెందింది. చిరుత మెడకు వైరు చుట్టుకుని ఉండటంతో.. వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని బలైందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

webtech_news18

Top Stories