హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: వేములవాడలో పట్టపగలు దారుణ హత్య..

క్రైమ్19:10 PM June 21, 2019

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నడిరోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా నరికి చంపారు. సుబ్రమణ్యం నగర్ లో నాగుల రవి అనే యువకుడిని ముగ్గురు వ్యక్తులు సినీఫక్కీలో వెంబడించి కత్తితో నరికి చంపారు. ప్రైవేట్ ఇళ్లల్లోని సీసీ కెమెరా లో ఫుటేజ్ లతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

webtech_news18