సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహిర్ మండల పరిధిలోని దిగ్వాల్ గ్రామంలో ఆటో ముందటి చక్రం పంచర్ అవడంతో ఆటో పల్టీ అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఒకరికి సీరియస్గా ఉంది.