హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: నెల్లూరులో న్యూఇయర్ వేడుకల్లో విషాదం... ముగ్గురి మృతి

ఆంధ్రప్రదేశ్14:12 PM January 01, 2020

నెల్లూరు జిల్లాలో న్యూఇయర్ రోజునే విషాదం చోటు చేసుకుంది. వాకాడు మండలంలోని తూపిలిపాలెం సముద్రంలో ఈతకు వెళ్లి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నారు.

webtech_news18