HOME » VIDEOS » Crime

Video : నకిలీ శానిటైజర్ల ముఠా అరెస్టు...

క్రైమ్11:37 AM March 15, 2020

ఎప్పుడు దేనికి డిమాండ్ ఉంటే... దాన్ని నకిలీది చెయ్యడంలో బిజీ అవుతుంటారు నేరగాళ్లు. ఇప్పుడు ప్రపంచంలో దేనికి డిమాండ్ ఉంది... మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లకే కదా. మాస్కుల వల్ల ఎక్కువ డబ్బులు రావు కాబట్టి... ఖరీదైన శానిటైజర్లపై నేరగాళ్ల దృష్టి పడింది. నకిలీ, అంతగా నాణ్యతలేని శానిటైజర్లను అమ్ముతుంటే... పుణె పోలీసులు పట్టుకున్నారు. మార్కెట్లలో ఏవి బడితే అవి మనం శానిటైజర్లుగా కొనుక్కోకూడదు. వాటిలో ఆల్కహాల్ కంటెంట్... కనీసం 60 శాతం కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.

webtech_news18

Top Stories