హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: హాస్టల్ బాత్‌రూంలో మూడోతరగతి విద్యార్థి దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్16:49 PM August 06, 2019

కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో చిన్నారి హత్య కలకలం రేపింది. చల్లపల్లిలో 3వ తరగతి చదువుతున్న బాలుడి దారుణ హత్యకు గురయ్యాడు.చల్లపల్లి బీసీ హాస్టల్ లో మూడో తరగతి చదువుతున్న దాసరి ఆదిత్యను హాస్టల్ బాత్ రూమ్‌లో దారుణంగా గొంతు కోసి హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.

webtech_news18