హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: మహిళను చితకబాది నగలు చోరీ.. నడిరోడ్డుపై దారుణం

క్రైమ్18:55 PM September 17, 2019

రాజస్థాన్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు పక్కన నిల్చున్న మహిళపై దాడి చేశారు. ఆమెను చితకబాది నగలు, డబ్బును ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading