హైదరాబాద్ నాగోల్లో ఓ ఖరీదైన ఫార్చ్యునర్ కారును దొంగలు కొట్టేశారు. రాత్రి 2 గంటల సమయంలో స్విఫ్ట్ కారులో వచ్చిన కొందరు దుండగులు తన కారును కొట్టేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారును దొంగలు కొట్టేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.