HOME » VIDEOS » Crime

Video: అర్థరాత్రి దొంగల బీభత్సం...బంగారం షాపుల్లో లూటీ

క్రైమ్11:48 AM July 01, 2019

నిజామాబాద్ జిల్లాలో అర్థరాత్రి దొంగ‌లు బీభత్స‌ం సృష్టించారు. మూడు బంగారు దుకాణాలో చోరి చేసి 30 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. వినాయక్ నగర్ ప్రాంతంలో గల యెండల టవర్స్ సమీపంలో వరుసగా మూడు బంగారు షాపుల షెటర్స్‌ను ధ్వంసం చేసి చోరీకి పాల్ప‌డ్డారు.. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

webtech_news18

Top Stories